డిసెంబరు 26న జరిగిన ఐసీడబ్ల్యూఏ ఫైనల్, ఇంటర్ పరీక్షా ఫలితాల్లో ఇద్దరు సూపర్‌విజ్ విద్యార్థులు ఆలిండియా ఫస్ట్ ర్యాంకులు సాధించా రు. కోల్‌కతాకు చెందిన ఐసీడబ్ల్యూఏ(సీఎమ్ఏ) చాప్టర్ అధికా రికంగా ఈ ఫలితాలు ప్రకటించింది. ఐసీడబ్ల్యూఏ ఫైనల్ విభాగంలో చిత్తూరుకు చెందిన నాగోలు మోహనకుమార్‌కు ఆలిండియా ఫస్ట్‌ర్యాంకు సాధించగా, ఐసీడబ్ల్యూఏ ఇంటర్ విభాగంలో కృష్ణాజిల్లాకు చెందిన జె.లక్ష్మీప్రసన్నఆలిండియా ఫస్ట్ ర్యాంకు పొందింది. వీటితోపాటు ఐసీడబ్ల్యూఏ ఫైనల్లో రామసముద్రానికి చెందిన లతాశ్రీకి మూడో ర్యాంకు, విజయవాడకు చెందిన సాయిమహితకు 18వ ర్యాంకు, విశాఖకు చెందిన జి.మహేశకు 44వ ర్యాంకు వచ్చాయి.
Read MOreవిజయవాడ: సీఏ ఫైనల్లో తమ విద్యార్థులు అఖిలభారత ర్యాంకులు, సీఏ సీపీటీలో అత్యధిక మార్కులతో ఉత్తమ ప్రతిభ కనబరిచారని సూపర్‌విజ్ ప్రిన్సిపాల్ సబ్బినేని వెంకటేశ్వరరావు జనవరి 17న (మంగళవారం) విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. నవంబరు 2016లో జరిగిన సీఏ ఫైనల్, డిసెంబరు 2016లో జరిగిన సీఏ సీపీటీ పరీక్షా ఫలితాలను ఛాప్టర్ మంగళవారం ప్రకటించిందన్నారు.
Read MOreA N V Sairam and P Prashanth, students of Super Whizz, secured all India first and second ranks in the ICWA foundation course examination conducted in 2015.Another Parisa Lakshmi, a student of the same institution secured all India 2nd rank in the examination held in 2014. Principal of the institution Sabbineni Venkateswara Rao congratulated the students on the occasion.
Read MOreA.N.V. Sairam of Machilipatnam and P. Prashanth of Vijayawada bagged all-India first and second ranks, respectively, in the ICWA (CMA) Foundation examinations held in June, 2015. Similarly, P. Laksmi of Guntur district secured all-India second rank in the ICWA (CMA) examinations held in December 2014. All the students had undergone coaching at Superwhizz, Vijayawada.
Read MOreవిజయవాడ (లబ్బీపేట): కోల్‌కతాలోని ఐసీడబ్ల్యూఏ చాప్టర్ సోమవారం ప్రకటించిన ఇంటర్, ఫైనల్ పరీక్ష ఫలితాల్లో తెలుగు తేజాలు మెరిశాయి. ఆలిండియా ఫస్ట్ ర్యాంకర్లిద్దరూ తెలుగువారే కాగా, ఇద్దరూ కృష్ణా జిల్లాకు చెందిన వారే కావడం విశేషం! వారిద్దరూ విజయవాడలోని సూపర్‌విజ్‌లో శిక్షణ పొందారు. సూపర్‌విజ్ కార్యాలయంలో విలేకరులకు ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు వివరాలు వెల్లడించారు.
Read MOreఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) సోమవారం విడుదల చేసిన సీఏ ఫైనల్ ఫలితాల్లో విజయవాడలోని సూపర్‌విజ్ విద్యార్థి కంతేటి ఉపేంద్ర ఆలిండియా స్థాయిలో రెండో ర్యాంకు సాధించాడు. కృష్ణాజిల్లా ఉయ్యూరుకు చెందిన ఉపేంద్ర గతంలో కూడా ఆలిండియా ర్యాంకులు సాధించాడు.
Read MOreఐసిడబ్ల్యుఎ ఫైనల్లో విజయవాడకు చెందిన సూపర్‌విజ్ కాలేజీ ర్యాంకులతో విజయభేరి మోగించింది. తమ విద్యార్థి యు.వెంకటసాయి కిరణ్ ఆలిండియా మొదటి ర్యాంకు సాధించినట్లు సూపర్‌విజ్ కాలేజీ ప్రిన్సిపల్ సబ్బినేని వెంకటేశ్వరరావు బుధవారం తెలిపారు.
Read MOreవిశాలాంధ్ర బ్యూరో - విజయవాడ : 2014 డిసెంబర్లో జరిగిన ఐసిడబ్ల్యుఎ (సిఎంఎ) ఇంటర్, ఫైనల్ పరీక్షల ర్యాకులను కోల్కత్తా చాప్టర్ వారు మంగళవారం అధికారికంగా ప్రకటించగా, విజయ వాడ సూపర్‌విజ్ విద్యార్థులు రెండు ఆలిండియా ఫస్ట్ ర్యాంకులతోపాటు 59 ర్యాంకులు సాధించినట్లు ప్రిన్సిపాల్ సబ్బినేని వెంకటేశ్వరరావు తెలియజేశారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులతో కలిసి లబ్బీ పేటలోని సూపర్‌విజ్ కార్యాలయంలో మీడియా సమా వేశం ఏర్పాటు చేసి వివరాలు తెలియజేశారు.
Read MOreకలలు అందరూ కంటారు.. వాటిని సాకారం చేసుకునే వారే నిజమైన విజేతలవుతారు. ఒకరు ప్రపంచాన్ని చూడలేని అంధుడు.. మరొకరు సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు.. ఇంకొకరు తల్లిదండ్రుల ఆశలనే ఊపిరిగా భావించి ముందుకు కదులుతున్నారు.. దారులు వేరైనా వీరి గమ్యం మాత్రం ఒక్కటే.
Read MOreAs many as 19 students of the Superwhizz Academy figured in the top 50 rankers in both ICWA (CMA) final and intermediate exams, 2015, with K Sathish Kumar Reddy bagging the top spot at the ICWA.
Read MOreవిజయవాడ సిటీ: కామర్స్ ప్రొఫెషనల్ కోర్సుల రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న విజయవాడ సూపర్‌విజ్ సీఏ, ఐసీడబ్ల్యుఏలలో మరోసారి ఆలిండియా నాలుగు ఫస్ట్ ర్యాంకులతో పాటు 51 ర్యాంకులను తన సొంతం చేసుకుంది. గురువారం సూపర్‌విజ్‌లో విజయోత్సాహాలు ఘనంగా నిర్వహించారు.ఐసీడబ్ల్యుఏ(సీఎంఏ)ఇంటర్, ఫైనల్ ఫలితాలలో సూపర్‌విజ్ విద్యార్థిని తెనాలికి చెందిన కూరపాటి రీతి ఫైనల్లో ఆలిండియా ఫస్ట్ ర్యాంక్ సాధించింది.
Read MOreవిజయవాడ (వి.వి.): ఐసిడబ్ల్యుఎ ఫౌండేష న్ పరీక్షలలో విజయవాడ సూపర్‌విజ్ సంస్థ ఆలిండియా స్థాయిలో ఆరు ర్యాంకు లు సాధించగా, వాటిల్లో రెండు ఫస్ట్ ర్యాంకులు సాధించి రికార్డు సృష్టించింది. ఈ వివరాలను మంగళవారం సాయంత్ర ం విజయవాడ లబ్బీపేటలోని ఆ సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రిన్సిపాల్ సబ్బినేని వెంకటేశ్వరావు తెలియజేశారు.
Read MOreStudents of Superwhizz coaching centre reaped a rich harvest of top ranks in CA PCC and IPC exams the results of which were announced on Tuesday.
Read MOreK. Sai Tanmayi of the city-based Superwhizz coaching centre bagged all-India top marks in the ICWA Foundation exams held in June 2012, according to its principal S. Venkateswara Rao.
Read MOreCity-based ICWA students brought laurels, securing top ranks in the recently held all-India ICWA intermediate and final examinations. According to Superwhizz, an institute imparting coaching for CA and ICWA, senior General Manager N.V.L. Narasimha Rao, heading the list is D. Guruprasad who stood first in ICWA (Inter) and M.V. Manoj who secured the first rank in ICWA (Final), both students of Superwhizz.
Read MOreStudents of Superwhizz bagged many ranks in the examinations conducted by the ICWA, Kolkata. The students secured as many as 36 ranks, including 2nd, 5th, 9th, and 12th, in the Final and Inter examinations.
Read MOreD. Guruprasad, who underwent coaching in Superwhizz, secured all India first rank in CA IPCC. The results were announced on Thursday.Besides him 17 other students of the coaching centre bagged all India ranks, said institute principal Sabbineni Venkateswara Rao.
Read MOreTop rank holders of the ICWA inter and final June 2012 examinations hail from the city and have attributed their success to the methods of teaching at their institute. The results of the examination conducted in June were released on Tuesday by the Kolkatta Chapter in which along with the first rank in ICWA inter, students from the Superwhizz Academy secured two, 14,16,17,18, 22,24,26, 35,43,46 and 47th ranks.
Read MOreVIJAYAWADA: A boy has created history in the country by clearing the Chartered Accountants final examination at a tender age of 17.P Lakshmi Narasimha Rao, who hails from Yadagirigutta in Nalgonda district, got the all India 46th rank in the CA final examinations, the results of which were announced on Monday.
Read MOreAbhinav Mantangode, student of Superwhizz, which coaches for CA and ICWA, got the all India first rank in CA-CPT November-December 2011. Abhinav who belongs to Makthal in Mahabubnagar scored 193 out of 200 marks in the test.
Read MOreS. Venkateswara Rao, principal of Superwhizz, said that their students got very impressive ranks at all India level in the ICWA results. He said their students achieved total results in the first 100 ranks in the test conducted by ICWA Kolkata in last December. Mr. Venkateswara Rao said the top results showed that Superwhizz continued to symbolise leadership in commerce education.
Read MOreThe students of Superwhizz secured top 10 all-India ranks in Chartered Accountancy (CA) course of ICAI. The Superwhizz principal S. Venkateswara Rao said that the students of the institution bagged 2,3,4,4,5,5,6,6,7,7,7,7,7,8,8,9,9,9,9,9, 10,10,10,10 and 10 ranks apart from 1st rank. The Superwhizz students have been securing first rank for the past 13 times, and this was 14th one in row, he said.
Read MOreKrovvidi Aparna, a student of coaching institute, Superwhizz, secured the first rank in the Common Proficiency Test (CPT) conducted by the Institute of Chartered Accountants of India (ICAI).
Read MOre